17 December 2023

ప్రభాస్ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన నిఖిల్.

యంగ్ హీరో నిఖిల్.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

తనతో కలిసి సలార్ సినిమా చూడాలనుకునే వారికి 100 టికెట్లను ఆఫర్ చేశారు

ఈ విషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్ ఎక్స్‌లో తాజాగా పోస్ట్ చేశాడు

తను కూడా.. డార్లింగ్‌ ఫ్యాన్స్‌తో కలిసి.. డిసెంబర్ 21 అర్థరాత్రి ఒంటి గంటకు..

అంబర్ పేటలో ఉన్న శ్రీరాములు థియేటర్లో ఈ సినిమాను చూడనున్నారు

దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు.. నిఖిల్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. 

నిఖిల్‌తో పాటు సలార్ సినిమా చూసేందుకు పోటీ పడుతున్నారు.