14 November 2023
Niharika Konidela : లవ్ లెటర్ రాసిన నిహారిక.. ఎవరికో తెలుసా?
భర్త తో విడాకుల తర్వాత మళ్లీ ప్రొఫెషనల్ కెరీర్‌పై పూర్తి దృష్టి పెడుతోంది మెగా డాటర్ నిహారిక కొణిదెల
ఇటీవలే తన సొంత ప్రొడక్షన్ బ్యానర్‌పై కొత్త హీరో, హీరోయిన్లతో కలిసి ఓ ఫీచర్ ఫిల్మ్‌కు శ్రీకారం చుట్టింది
ఇక సోషల్ మీడియాలో బిజీగా ఉండే నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది
తన జీవితంలో స్ఫూర్తిగా నిలిచిన వారందరికీ ' లవ్ లెటర్ టూ ఆల్ మై ఏంజెల్స్' అంటూ థ్యాంక్స్ చెప్పింది
ఇందులో లావణ్య త్రిపాఠి, శ్రీజ, జ్యోతిరాజ్ సందీప్, నిహారిక తల్లితో పాటు పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు
మీతో గడిపిన క్షణాలు నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను నిహారిక షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది.
ఇక్కడ క్లిక్ చేయండి..