క్యూట్ అందాలతో మతి పోగొడుతున్న మెగా డాటర్..
TV9 Telugu
19 April 2024
నిహారిక కొణిదెల గురించి ప్రత్యకంగా చెప్పాలిసిన పని లేదు మెగా కుటుంబం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ.
మొదటిలో మెగా ఫ్యామిలీ ట్యాగ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నిహారిక.
యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి.. మెల్లగా వెండి తెరపై కి అడుగులు వేసింది. ప్రస్తుతం ఒక వైపు సినిమాలు చేస్తూనే వెబ్ సిరిస్‌లలు నటిస్తోంది
నిహారిక మెగా ఇంటి కూతురుగా తనదైన నటనతో పాటు ఆటిట్యూట్‌తో ప్రేక్షకుల్లో సెపరేట్ ఇమేజ్ సంపాదించుకుంది.
అయితే ఆ మధ్య ప్రముఖ పోలీస్ అధికారి కుమారుడైన చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరిగిన సంగతి తెలిసిందే.
అయితే ఆ తరువాత చైతు జొన్నలగడ్డతో విభేదాల కారణంగా డైవోర్స్ ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది నిహారిక కొణిదెల.
నటిగా సినిమాల్లోకి అడుగు పెట్టిన నిహారిక ఇప్పుడు ప్రెన్యూర్‌గానే కాకుండా.. నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తోంది నిహారిక.
తన భర్తతో విడాకుల తర్వాత పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది నిహారిక.
ఇక్కడ క్లిక్ చేయండి