మేడం సార్ మేడం అంతే.. అదరగొట్టిన నిహారిక
TV9 Telugu
28 April 2024
మెగా ఫ్యామిలీ నుంచి ఏకైక హీరోయిన్ నిహారిక కొణిదెల.. ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది.
నాగ శౌర్య హీరోగా నటించిన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఆతర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. కానీ హీరోయిన్ గా సక్సెస్ సాధించలేకపోయింది.
ఇటు సినిమాలు చేస్తూనే, అటూ డిజిటల్‌లోను రాణిస్తోన్న ఈ ముద్దుగుమ్మ. నిర్మాతగానూ మారి సినిమాలు చేస్తుంది .
నిహారిక ఇటీవలే భర్తతో విడిపోయిన విషయం తెలిసిందే. మరో పెళ్లి చేసుకుంటుందని వార్తలు వచ్చినా. దీని పై ఆమె స్పందించలేదు.
కానీ సోషల్ మీడియాలో తరచు ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తన అందాలతో కవ్విస్తుంది.
మునుపెన్నడూ లేని విధంగా అందాలతో అదరగొడుతోంది నిహారిక. వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది.
తాజాగా తెల్ల డ్రస్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది నిహారిక. ఈ చిన్నదాని లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి