సినిమా అవకాశాలలేక పూజ హెగ్డే అందుకు ఒప్పుకుందా..?

టాలీవుడ్‌ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజ హెగ్డే..

కెరియర్‌ ప్రెసెంట్‌ ఎలాంటి టఫ్‌ పోజీషన్‌ లో ఉందో మనందరికీ బాగా తెలిసిన విషయమే.

వరుసగా నాలుగు బడా డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే..

ఈ క్రమంలోనే బాలీవుడ్లో అమ్మడుకు ఐటెం సాంగ్‌ చేసే అవకాశం వచ్చిందట.

అయితే అవకాశాలు లేక అల్లాడిపోతున్న పూజా హెగ్దే

ఐటమ్‌ సాంగ్‌ ఓకే చేసిన్నట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే నిన్న మొన్నటి వరకు ఐటమ్‌ సాంగ్స్‌ పెద్దగా ఇంట్రెస్ట్‌ చూపించని పూజ

అవకాశాలు లేకపోయేసరికి అలాంటి సాంగ్‌ కూడా చేయడానికి డిసైడ్‌ అయిపోయింది అంటూ..

ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్స్.