12 June 2024
అంతలోనే ఎంత మార్పు.. శ్రీలీల లుక్స్ చూసి ఫ్యాన్స్ షాక్..
Rajitha Chanti
Pic credit - Instagram
ధమాకా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా సెన్సెషన్ అయ్యింది హీరోయిన్ శ్రీలీల. ఆమె పేరు చెప్పగానే డ్యాన్సులే గుర్తొస్తాయి.
ధమాకా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా సెన్సెషన్ అయ్యింది హీరోయిన్ శ్రీలీల. ఆమె పేరు చెప్పగానే డ్యాన్సులే గుర్తొస్తాయి.
చివరగా గుంటూరు కారం చిత్రంలో నటించింది. ఈ మూవీ తర్వాత ఉన్నట్లుండి సైలెంట్ అయ్యింది. అటు నెట్టింట కూడా శ్రీలీల యాక్టివ్ లేదు.
ఒక్కసారిగా శ్రీలీల సైలెంట్ కావడంతో బ్రేక్ తీసుకుందని అనుకున్నారు. కానీ రవితేజతో కలిసి ఇప్పుడు తన కొత్త సినిమాను ప్రకటించింది.
ఇటీవలే తన కొత్త మూవీ లాంచ్ కార్యక్రమంలో రవితేజతో కలిసి పాల్గొంది. అయితే ఈ వేడుకలో శ్రీలీల చీరకట్టులో మరింత అందంగా కనిపించింది.
అయితే శ్రీలీల లేటేస్ట్ లుక్స్ చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్. గుంటూరు కారం సినిమా వరకు చిన్నపిల్లలా కనిపించిన శ్రీలీల ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.
ఇన్నాళ్లు సన్నగా చిన్న పిల్లల కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు కాస్త బొద్దుగా.. చబ్బీ లుక్స్ తో కనిపించింది. ఆమె ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
శ్రీలీల లేటేస్ట్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. శ్రీలీల ఏంటీ ఇలా మారిపోయింది.. బొద్దుగా భలే ఉందేంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి.