29 November 2023

తెలుగు వాళ్లకు.. సందీప్ వార్నింగ్ ఇచ్చాడా.!

ఓ డైరెక్టర్ చేసే.. సినిమా చూస్తే.. ఆ డైరెక్టర్ టేస్ట్‌ ఏంటో తెలుస్తుంది.

ఆయన యాటిట్యూడ్‌ ఏంటో అండర్‌స్టాండ్ అవుతుంది.

ఇక అర్జున్ రెడ్డి సినిమా చూశాక.. సందీప్ రెడ్డి యారిగెంట్ అనే ఫీలే అందరికి కలిగింది. 

కొన్ని కొన్ని ఇంటర్య్వూల్లో ఆయన మాటలు కూడా ఇలాగే ఉండడం అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. 

ఇక తాజాగా యానిమల్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా.. ఆయన మాట్లాడిన మాటలు.. 

అందరికీ కాకపోయినా.. కొందరికి మాత్రం 'వార్నింగ్ ఇచ్చారా ఏంటి? అనే ఫీల్‌ను కలిగించాయి. 

ఇదే వారిని నెట్టింట ఎక్స్‌ప్రెస్‌ చేసేలా .. పోస్టులు పెట్టేలా చేస్తున్నాయి.

ఇంతకీ సందీప్‌ ఎమన్నారంటే.. యానిమల్ సినిమా బిగినింగ్ అండ్ ఎండ్ మిస్‌ అవ్వకండని.. 

అయితే అది కాస్తా... గట్టిగా చెప్పడంతో.. కొంత మంది నెటిజన్లు.. సందీప్ మాస్‌ వార్నింగ్ ఇచ్చారంటున్నారు.