ఈమె అందానికి ఆ ఎవరెస్ట్ కూడా హీట్ ఎక్కుతుందేమో..

21 November 2023

6 డిసెంబర్ 1999 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు నగరంలోని జన్మించింది వయ్యారి భామ నేహా శెట్టి.

ఈ బ్యూటీ తల్లి నిమ్మి శెట్టి దంతవైద్యురాలు, తండ్రి హరిరాజ్ శెట్టి వ్యాపారవేత్త. ఆమెకు నవమి శెట్టి అనే ఒక చెల్లెలు ఉంది.

మంగళూరులో సోఫియా హై స్కూల్ లో పాఠశాల విద్యను చేసింది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేసింది.

మోడలింగ్‌లో తన వృత్తిని ప్రారంభించింది ఈ వయ్యారి 2014లో మిస్ మంగళూరు అందాల పోటీలో కిరీటాన్ని గెలుచుకుంది.

2015లో జరిగిన మిస్ సౌత్ ఇండియా అందాల పోటీల్లోనూ పార్టిసిపేట్ చేసిన ఈ అందాల భామ రన్నరప్ గా నిలిచింది.

2016లో ముంగారు మలే 2లో అనే ఓ కన్నడ రొమాంటిక్ చిత్రంతో హీరోయిన్ గా సినీ అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.

2018లో ఆకాష్ పూరికి జోడిగా మెహబూబా అనే తెలుగు చిత్రంలో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది.

2022లో డీజే టిల్లు, 2023లో బెదురులంకతో హిట్స్ అందుకుంది. ప్రస్తుతం గ్యాంగ్స్ అఫ్ గోదావరిలో నటిస్తుంది.