ఇంతటి అందాన్ని హత్తుకున్న ఆ చీరది ఎన్ని జన్మల పుణ్యమో..
16 October 2023
ఆకాష్ పూరి మెహబూబ్ సినిమాతో తెలుగులో సినీ అరంగేట్రం చేసింది అందాల భామ నేహా శెట్టి. ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.
తర్వాత సందీప్ కిషన్ గుల్లి రౌడీ సినిమాలో నటించింది. జి నాగేశ్వర రెడ్డి ఈ చిత్రనికి దర్శకుడు. ఈ మూవీ ప్లాప్ అయింది.
తర్వాత అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జోడిగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో చిన్న పాత్రలో కనిపించింది.
తర్వాత యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు చిత్రంలో కథానాయకిగా ఆకట్టుకుంది ఈ వయ్యారి.
డీజే టిల్లు చిత్రంలో రాదిక పాత్రలో తన నటనతో కుర్రాళ్లను ఫిదా చేసింది. దీంతో ఈ బ్యూటీ వరుస అవకాశాలు క్యూ కట్టాయి.
2023లో కార్తికేయ హీరోగా నటించిన బెదురులంక 2012 సినిమా హీరోయిన్ గా మెప్పించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ అందుకుంది.
తర్వాత రూల్స్ రంజాన్ సినిమాలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో రొమాన్స్ చేసింది ఈ వయ్యారి భామ. ఈ చిత్రనికి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాలో కథానాయకిగా నటిస్తుంది. ఈ చిత్రం నుంచి వచ్చింది పాట ఆకట్టుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి