సైలెంట్ అయిన రాధికా.. ఎదురుచూస్తున్న ఫ్యాన్స్
Rajeev
12 January
202
5
పూరీజగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన మెహబూబా సినిమా ద్వారా నేహా శెట్టి.. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
కానీ సినిమా ఫలితం ఆశించినట్టుగా రాలేదు. కానీ ఈ బ్యూటీ మాత్రం కుర్రాళ్లకు కనెక్ట్ అయింది.
దీంతో అందాల ఆరబోతకు తెరతీసింది. ఆ తర్వాత వచ్చిన నేహ సినిమా గల్లీ రౌడీ కూడా ఆడలేదు.
వరుసగా ఫ్లాప్స్ అందుకున్న ఈ చిన్నది అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది.
ఇలా వరుసగా అపజాయాల బాటలో ఉన్న నేహాకు… డిజే టిల్లు దిమ్మతిరిగిపోయే సక్సెస్ ఇచ్చింది.
2022 లో రిలీజ్ అయిన ఈ సినిమా నేహా ఫేట్ మారిపోయింది. రాధిక పాత్రలో ఆమె జీవించింది అనే చెప్పాలి.
ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది.. కానీ బ్యాడ్ లక్ మళ్లీ ఫ్లాప్స్ తప్పలేదు. దాంతో ఇప్పుడు ఈ బ్యూటీ సైలెంట్
అయ్యింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ దేశాల్లో 4 రోజులు మాత్రమే పని దినాలు..!
ఎడారిలో జీవించే జంతువులు ఇవే..!
జమ్దానీ చీరలు కళా నైపుణ్యానికి ఆహా అనాల్సిందే..