22 october 2023
ఈ అక్కాచెల్లెళ్లను కాస్తైనా పట్టించుకోవచ్చుగా
నేహా శర్మ, ఐశా శర్మ.. ఇద్దరూ అక్కాచెల్లెళ్లు..! దేవకన్యలకు కూడా తీసిపోనంత అంద
గత్తెలు..
చిరుత సినిమాతో నేహా మనందరికీ పరిచయమే! ఇక పాపులర్ యాడ్స్‌లో కనిపించిన ఐశా.. మనకు తెలిక
ుండానే పరిచయమే..
చిన్నప్పటి నుంచే సినిమాల్లో రాణించాలని కలలుకన్న వీళ్లిద్దరూ.. ఆ పనిలో ఫెయిల్యూర్‌కి దగ్గరలో ఉన్నారు
అందం ఉన్నా.. తమనంటూ ఆరాధించే అభిమానులున్నా కూడా.. మేకర్స్ నుంచి ఛాన్సులు రాబ్బట్టుకోలే పోతున్నారు.
దీంతో సోషల్ మీడియాలోనూ.. తమ అందాలను ఆరబోస్తూ.. అందర్నీ తమ వైపుకు తిప్పుకుంటున్నారు
దీంతో వీరిని ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న ఫ్యాన్స్.. ఈ అక్కాచెల్లెళ్లకు సినిమా ఛాన్సులు ఇవ్వడంటూ.. మేకర్స్ రెక్వెస్ట్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి