నేహా మాలిక్ అందాల ఆరబోతకు.. హార్ట్ బీట్ ఆగిపోయేలా ఉందంటున్న కుర్రకారు
Phani CH
04 March 2025
Credit: Instagram
నేహా మాలిక్ ప్రెసెంట్ యూత్ కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. వయస్సు పెరుగుతున్న అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గకుండ ఇప్పటికి అందరి మనసులు దోచుకుంటుంది.
ఈ ముద్దుగుమ్మ మధ్యప్రదేశ్‌లోని హర్దాలో 1985 అక్టోబర్ 31న జన్మించింది. ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నేహా 2012 మోడలింగ్‌లో బిజీ అయ్యారు.
మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి మెల్లగా బాలీవుడ్ లో అడుగుపెట్టింది. నేహా మాలిక్ తన మొదటి హిందీ సినిమా "భన్వర్" ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది.
బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించిన నేహా, జిందారి, సికిందర్ 2, హీర్ అం హీరో, యార్ బెల్లి వంటి చిత్రాలలో నటించింది.
బాలీవుడ్‌తో పాటు పలు మ్యూజిక్ వీడియోల్లో నటించి మెప్పించింది. అయితే 'దూప్ మే న చల్' సాంగ్ నేహా మాలిక్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయింది.
ప్రస్తుతం నేహా మాలిక్ చేతిలో సినిమాలు లేకున్నా.. సామాజిక మాధ్యమాలలో ఈ అమ్మడుకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
ఎప్పటికప్పుడు తన హాట్ ఫోజులు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. అమ్మడి హాట్ అందాలకు ఫిదా కానీ వారుండరు.
మరిన్ని వెబ్ స్టోరీస్
వయ్యారానికి కేరాఫ్ అడ్రస్ మారిన స్రవంతి.. లేటెస్ట్ పిక్స్ వైరల్
హాట్ లుక్స్ తో కిర్రెక్కిస్తున్న అవికా గోర్
కొత్త లుక్‌తో తమన్నా సరికొత్త స్టిల్స్.. ఫిదా అవుతున్న కుర్రకారు