మరో డిఫరెంట్‌ రోల్‌లో నయన తార.. ఆ యంగ్ హీరోకు అక్కగా

22 December 2023

TV9 Telugu

షారుక్‌ ఖాన్‌ జవాన్‌ సినిమాతో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది నయనతార

ప్రస్తుతం స్టార్‌ హీరోల్లో సినిమాలు చేస్తూనే లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌లోనూ నటిస్తోందామె

ఇదిలా ఉంటే తాజాగా మరో డిఫరెంట్ రోల్‌కు నయనతార ఓకె చెప్పినట్లు సమాచారం

న భర్త విఘ్నేశ్ శివన్‌ తెరకెక్కిస్తోన్న సినిమాలో నయన్‌ ఒక కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇందులో హీరో ప్రదీప్ రంగనాథన్‌ సోదరిగా లేడీ సూపర్‌ స్టార్‌ కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.

ఈ మూవీకి ఎల్‌ఐసీ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.