TV9 Telugu

20 ఏళ్లు.. 75 సినిమాలు.. లేడీ సూపర్‌ స్టార్‌ అరుదైన ఘనత

30 December 2023

సౌతిండియన్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార  నటిగా 20 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకుంది

సుమారు 20 ఏళ్ల క్రితం ఓ బుల్లితెర యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆమె స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది

ఈ రెండు దశాబ్దాల కాలంలో 75కు పైగా సినిమాలు చేసి మెప్పించింది నయన తార

సౌతిండియన్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార  నటిగా 20 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకుంది

 అభిమానులే తన నిజమైన శక్తి అంటూ, వారి కారణంగానే ఇక్కడ వరకు వచ్చానంది నయన్‌

నయన తార నటించిన 75వ సినిమా అన్నపూరణి ఇటీవలే ఓటీటీలో రిలీజైంది.