05 December 2023

 నయన తార 75వ సినిమాపై బ్రాహ్మణుల ఆగ్రహం.. కారణమిదే

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటించిన తాజా చిత్రం 'అన్నపూరణి'.. ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌ అనేది మూవీ క్యాప్షన్‌

నయనతారతో పాటు జై, సత్యరాజ్, కేఎస్‌ రవికుమార్ తదితరులు అన్నపూరణి మూవీలో కీలకపాత్రలు నటించారు

డిసెంబర్‌ 1న తమిళంలో విడుదల అన్నపూరణి సినిమాపై బ్రాహ్మణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బ్రాహ్మణ యువతైన నయనతార బెస్ట్‌ ఛెఫ్‌గా ఎదిగే క్రమంలో ఆమె చేస్తున్న వంటలు వివాదానికి దారి తీసింది

అలాగే ఒక ముస్లిం యువకుడు బ్రాహ్మణ యువతిని ప్రేమిస్తున్నట్లు ఈ చిత్రంలో చూపించారు.

 దీంతో బ్రాహ్మణులు, హిందూ సంఘాలు అన్నపూరణి సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.