TV9 Telugu
నయనతారలో ఇంత మార్పా.? షాక్ లో ఆమె అభిమానులు.
15 March 2024
రోమ్‌లో ఉంటే రోమన్‌లా ఉండాలని అనే విషయాన్ని నయనతారకు బాగానే గుర్తుచేస్తున్నారు ఆమె భర్త విఘ్నేష్ శివన్.
పెళ్లి తరువాత ఈ జంట ఎంతో సంతోషంగా గడుపుతోంది. టైం దొరికినప్పుడల్లా టూర్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
గ్లామర్ ఫీల్డ్ లో ఉంటూ దాక్కుంటూ ఎందుకు ఉండటం అంటూ నిదానంగా అర్ధమైయ్యేలా నచ్చజెబుతున్నారు అనే అనిపిస్తుంది.
ఇంతకు ముందు సినిమాల షూటింగులు, ఎప్పుడో అవార్డుల వేడుకలకు తప్ప, పెద్దగా బయట కనిపించేవారు కాదు నయనతార.
కానీ ఈ మధ్య జవాన్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి లేడీ సూపర్ స్టార్ యాటిట్యూడ్‌లో మార్పు కనిపిస్తోంది.
జస్ట్ వచ్చామా, పని చేసుకుని వెళ్లిపోయామా అన్నట్టు లేదు నయనతార వైఖరి. ఆమెలో మార్పు కనిపిస్తుంది అంటున్నారు.
కలిసినప్పుడు పిక్స్ తీసుకుంటున్నారు. వాటిని షేర్ చేస్తున్నారు. ఇన్ని మార్పులూ పెళ్ళైయి , తల్లయ్యాక వచ్చినవే.
ఇద్దరు పిల్లలకు తల్లయ్యాక ఇంతలా మారిపోయిన నయనతారను చూస్తుంటే ముచ్చటేస్తోందని అంటున్నారు ఆమె అభిమానులు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి