ఎర్రకోకలో కవ్విస్తున్న నయని పావని

TV9 Telugu

28 June 2024

నయని పావని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు లేటెస్ట్ లుక్స్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.

 రకరకాల వీడియోలు చేస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తూ హీరోయిన్స్ మించి క్రేజ్ ను, పాపులారిటీ చేసుకున్నారు. అలాంటి వారిలో నయని పావని ఒకరు.

ఈ చిన్నదానికి దానికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. పలు షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటించింది. రకరకాల వీడియోలతో పాటు అందాలతోనూ కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఆ క్రేజ్ తోనే ఇండియాస్ బిగెస్ట్ బిగెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఛాన్స్ అందుకుంది. బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొంది నయని పావని.

గేమ్ మధ్యలో వైల్డ్ కార్డు ఎంట్రీ అంటూ పంపించిన వారిలో నయని పావని ఒకరు. ఈ బ్యూటీ హౌస్ లో ఎక్కువ రోజులు లేదు.. కానీ కావాల్సినంత కంటెంట్ మాత్రం ఇచ్చింది.

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నయని పావని క్రేజ్ డబుల్ అయ్యింది. సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా లో షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట కామెంట్స్ తో నెట్టింట  వైరల్ అవుతున్నాయి.