01 October 2023
OTT స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయన మిస్టర్ శెట్టి
నవీన్ పొలిశెట్టి హీరోగా.. అనుష్క షెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి.
మహేష్ బాబు డైరెక్షన్లో.. రామ్ కామ్ జానర్లో .. రీసెంట్ గా వచ్చిన ఈ ఫిల్మ్.. సూపర్ డూపర్ హిట్టైంది.
స్పెర్మ్ డోనార్, IUI కాన్సెప్ట్‌తో.. వచ్చిన ఈ ఫిల్మ్.. అందరి ప్రశంసలు అందుకుంది.
నవీన్ పొలిశెట్టి పర్పార్మెన్స్ సినిమాకే హైలెట్గా నిలిచింది. వన్ మ్యాన్ షో అనే ట్యాగ్ వచ్చేలా చేసింది.
ఎందరో ఎదురుచూపుల మధ్య.. తాజాగా ఈ సినిమా OTT స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది.
ఓటీటీ జెయింట్ నెట్ ఫ్లిక్స్ .. అక్టోబర్ 5 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది.
తెలుగు భాషలో మాత్రమే కాదు.. తమిళ్, కన్నడ్, మాలయళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనుంది.
ఇదే విషయాన్ని చెబుతూ.. నెట్‌ఫ్లిక్స్ తాజాగా సోషల్ మీడియా హ్యాండిల్ ట్విట్టర్లో ఓ పోస్ట్ కూడా చేసింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి