TV9 Telugu
ఏంటి నవదీప్ ఇలా చేసావ్.? ఇండస్ట్రీలో న్యూ ఏజ్ మూవీ..
17 April 2024
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో లిస్ట్ లో నవదీప్ కూడా ఒకరు. జై సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.
హీరోగా పలు సినిమాలు చేసినప్పటికీ ఇప్పుడు సహయ నటుడిగా మెప్పిస్తున్నారు నవదీప్. తాజాగా ఈగల్ లోనూ కనిపించారు.
ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు నవదీప్. ట్రెండ్ అవుతున్న వాటికి రీల్స్ చేస్తూ సందడి చేస్తుంటాడు.
నవదీప్ హీరోగా, పంఖురి గిద్వానీ హీరోయిన్లుగా నటిస్తున్న లవ్ స్టోరీ.. 'లవ్ మౌళి' ఏప్రిల్ 19న రిలీజ్ కానుంది.
కానీ తాజాగా ఈ సినిమా వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో న్యూ ఏజ్ మూవీగా ట్రెండ్ అవుతోంది.
దీనిపై మూవీ టీం ఇప్పుడంతా వాయిదాల ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నామని ప్రకటించింది యూనిట్.
కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది.. త్వరలోనే కొత్త విడుదల తేదీని చెబుతామని తెలిపారు మూవీ మేకర్స్.
చాలా కాలం తర్వాత నవదీప్ హీరోగా నటిస్తున్న సినిమా ఇదే కావడంతో ప్రేక్షకులలో ఆసక్తి కలగజేసారు హీరో నవదీప్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి