TV9 Telugu

నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్ వచ్చేసింది.

30 December 2023

నేచురల్ స్టార్ నాని ఈ ఏడాది రెండు హిట్స్ తో ప్రేక్షకులను అలరించాడు.

నాని హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చాడు. ఎమోషనల్ హిట్ కూడా కొట్టారు.

ఇప్పుడు తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్‌లో మరోసారి అందర్నీ సెంటీ చేయడానికి రెడీ అయిపోయారు నాని.

హాయ్‌ నాన్ని సినిమా రైట్స్‌ను ఫాన్సీ రేట్‌కు దక్కించుకున్న నెట్‌ ఫ్లిక్స్ ఈ మూవీని..

నాని హాయ్ నాన్న జనవరి 4న రిలీజ్ చేస్తున్నారు. అయితే..

ముందుగా ఈసినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ అనుకున్నప్పటికీ..

పండగ సీజన్‌లో ఎక్కువ సినిమాలు , ఓటీటీలో కూడా రిలీజ్ అవుతుండడం..

జనవరి 4న హాయ్ నాన్నను తీసుకొచ్చేందుకు చూస్తోందట నెట్‌ఫ్లిక్స్.