26 December 2023
'హాయ్ నాన్న' ఓటీటీలోకి వస్తుందోచ్
TV9 Telugu
నాని సినిమాలను థియేటర్లోనే కాదు.. ఓటీటీలోనూ ఎగబడి
మరీ చూస్తుంటారు.
ఇక తాజాగా నానీస్ హాయ్ నాన్న విషయంలోనూ అదే చేస్తున్నారు.
ఆ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై తెగ ఎక్వైరీ చేస్తున్నా
రు.
ఆఫ్టర్ దసరా మాసివ్ హిట్... శౌర్యువ్ డైరెక్షన్లో... నాని చేస
ిన ఫిల్మ్ హాయ్ నాన్న
ఇక ఇప్పుడు తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది.
ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున
్న ... ఈ సినిమాను జనవరి 12 అంటే సంక్రాంతికి కానుకగా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనుందట.
అందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్‌ను... ఈ ఇయర్ ఎండింగ్లో... తమ సోషల్ మీడియా హ్యాండిల్లో అనౌన్స్ చేయనుందట.
ఇక్కడ క్లిక్ చేయండి