09 September 2023
దురదృష్టవంతులు..! చేజేతులారా బంపర్ ఆఫర్ మిస్ చ
ేసుకున్నారు
శర్వానంద్ కాస్త నెమ్మదించినా.. నాని మాత్రం తన ఫిల్మ్ కెరీర్లో దూసుకుపోతున్నారు. పాన్
ఇండియన్ స్టార్‌గా మారిపోయారు.
వరుస పాన్ ఇండియాన్ సినిమాలు మాత్రమే చేస్తూ.. తెగ బిజీగా అయిపోయారు నేచురల్ స్టార్ నాని.
ఈక్రమంలోనే సూపర్ స్టార్ రజినీ కాంత్, ట్యాలెంటెడ్ డైరెక్టర్ టీజె జ్ఙానవేల్ డైరెక్షన్లో
తెరకెక్కుతున్న సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేశారు నాని
విలన్‌గా.. ఏకంగా రజినీ కాంత్‌ను ఢీకొట్టే ఛాన్స్ కొట్టేశారు నేచురల్ స్టార్ నాని.
కానీ.. కెరీర్ పీక్స్‌లో.. విలనీ రోల్ ఎందుకనుకున్న నాని.. రజినీ సినిమాను మొహమాటం
లేకుండా రిజెక్ట్ చేశారట.
నాని రిజెక్ట్ చేసిన ఈ రోల్.. ఆ తర్వాత శర్వానంద్ చేతికి చేరింది. అయితే శర్వానంద్ కూడా ఈసినిమా చేయనంటూ.. చ
ెప్పారట.
దీంతో డైరెక్టర్ జ్ఙానవేల్ టీం.. రజినీకి విలన్‌గా రానాను.. తీసుకునే ప్రయత్నాలు మొదలెట్టారట. రానా ఈ సినిమా చేసేందుకు
ఆల్మోస్ట్ ఓకే చెప్పారట.
ఇక ఈ న్యూస్ నెట్టింట వైలర్ అవుతుండడంతో.. నాని, శర్వాను దురదృష్టవంతులంటూ రజినీ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి