హాట్ లుక్స్ లో నైనా గంగూలీ అదిరిపోయే అల్ట్రా గ్లామర్ ట్రీట్
Phani CH
18 January 2025
Credit: Instagram
నైనా గంగూలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ ముద్దుగుమ్మ చేసింది ఒకటి రెండు సినిమాలే అయిన తన అందాలతో అందరిని ఆకట్
టుకుంది.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన వంగవీటి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నైనా గంగూలీ. ఆ సినిమాలో రత్నకుమారీ కేరక్టర్ లో ఇరగదీసింది.
ఆ తర్వాత ఇటీవల ఓటీటీలో రిలీజైన 'జోహార్లో' మరోసారి తన నటనతో అదరగొట్టింది. అంతే కాకుండ 2021లో పరంపర వెబ్ సిరీస్‌లో నటించింది మెప్పించింది.
సోషల్ మీడియాలో నైనా గంగూలీ రచ్చ మామూలుగా ఉండదు. నిత్యం హాట్ ఫొటోలు పోస్ట్ చేసి కుర్రాళ్ల మతులు పోగొడతారు.
సోషల్ మీడియాలోను తన అందాల ఆరబోతకు ఎలాంటి హద్దులు లేవంటూ దూసుకుపోతుంది. తెలుగులోనే కాకుండా బెంగాలీ, హిందీ పలు వెబ్ సిరీస్ లు చేసింది.
ఇది ఇలా ఉంటే సుమంత్‌తో కలిసి 'మళ్లీ మొదలైంది' చేయగా.. చివరిగా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో 'మా ఇష్టం' లో నటించింది.
అంతే కాకుండ 'తగ్గేదే లే' టైటిల్ ట్రాక్ సాంగ్ లో డాన్స్ అదరగొట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ప్రణవి సిగ్గుపడితే ఇంత అందంగా ఉంటుందా.. ముద్దుగుమ్మ పిక్స్ వైరల్
కళ్ళు చెదిరే సొగసులతో కిక్కిస్తున్నస్రవంతి చొక్కారపు
వారేవా అనిపిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ అందాలు