TV9 Telugu
26 January 2024
ఓటీటీలోకి సిద్ధమైన నాగార్జున నా సామిరంగ.
కింగ్ నాగార్జున హీరోగతా నటించిన నయా మూవీ నా సామిరంగ.
కొరియోగ్రాఫర్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ బిన్ని ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు.
సంక్రాంతి కానుకగా జనవరి 14న నా సామిరంగ సినిమా రిలీజ్ అయ్యింది.
విలేజ్ బ్యాక్డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగాను పర్లేదు అనిపించుకుంది.
ఇక సంక్రాంతికి భారీ సినిమాలు పోటీ పడ్డాయి. అయినా కూడా వెనక్కి తగ్గకుండా నా సామిరంగ సినిమా రిలీజ్ అయ్యింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతుందని తెలుస్తోంది.
సంక్రాంతి కి రిలీజ్ అయిన సినిమాలు ఇప్పటికే తమ ఓటీటీ పార్ట్నర్ లను ఫిక్స్ చేసుకొని..
రిలీజ్ కు డేట్స్ కూడా ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నాసామిరంగ సినిమా కూడా ఓటీటీలోకి రావడానికి రెడీ అవుతోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి