19 November 2023

నాగార్జునకు అమల ఎంత కట్నం ఇచ్చారో తెలుసా.?

టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్‌ కపుల్‌ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేర్లు అమలా, నాగార్జున. 

ఆన్‌ స్క్రీన్ మీద సూపర్ హిట్స్ ఇచ్చిన ఈ జంట, రియల్‌ లైఫ్‌లోనూ బ్లాక్ బస్టర్ రేంజ్‌లో సాగుతోంది. 

అయితే ఆ మధ్య తమ పెళ్లి గురించి మాట్లాడిన నాగార్జున... ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు

అమల కట్నంగా తన ఇంటికి ఏం తీసుకువచ్చారో చెప్పారు నాగ్.

పెళ్లి తరువాత అక్కినేని ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన అమల...

కట్నంగా రెండు కుక్క పిల్లలని మాత్రమే తన ఇంటికి అమల తీసుకువచ్చారట. 

ఇదే విషయాన్ని సరదాగా మీడియాతో పంచుకున్నారు టాలీవుడ్ మన్మధుడు.

ఇప్పుడు నాగ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.