మరోసారి దొరికిపోయిన చైతన్య , శోభిత.. ఈసారి ఇలా 

Rajeev 

05 June 2024

నాగ చైతన్య , నటి సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరూ తమతమ కెరీర్ లో ఫుల్ బిజీగా మారిపోయారు. 

 క్రేజీ ప్రాజెక్ట్స్ ను ఓకే చేస్తూ.. నాగ చైతన్య వరుసగా సినిమాతో దూసుకుపోతున్నాడు. 

అటు సమంత మాయోసైటిస్ తో బాధపడుతోంది. దాని నుంచి కోలుకోవడానికి సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చింది. 

నాగ చైతన్య , శోభిత రిలేషన్ లో ఉన్నారంటూ చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

నాగ చైతన్య, నటి శోభితా ధూళిపాళతో రిలేషన్ లో ఉన్నాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ఇద్దరూ కలిసి వెకేషన్స్ కు వెళ్లారు. 

ఇటీవలే శోభిత ధూళిపాళ, నాగ చైతన్య ఇద్దరూ కలిసి కనిపించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

తాజాగా ఈ ఇద్దరికీ సంబందించిన మరో ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.