03 December 2023

 కొట్టాడు రా.. నాగచైతన్య.. ఇక సూపర్ డూపర్ హిట్ రేసే

విక్రమ్‌ కె కుమార్ డైరెక్షన్లో.. యువ సామ్రాట్ నాగచైతన్య చేసిన డెబ్యూ సిరీస్‌ ధూత. 

సూపర్ నాచురల్ థ్రిల్లర్‌గా.. తెరకెక్కిన ఈ సిరీస్‌ తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్‌ అయింది. 

విక్రమ్‌ కె కుమార్ 13బీ, 24 చిత్రాల్లానే అందర్నీ థ్రిల్‌కు గురిచేస్తోంది.

ఓటీటీ ప్లాట్‌ ఫాం ప్రైమ్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. 

అంతేకాదు రిలీజ్‌ అయిన 24గంటల్లోనే నేషనల్ వైడ్ నెంబర్ 1 సిరీస్‌గా.. ప్రైమ్‌లో ట్రెండ్ అవుతోంది.

సూపర్ నాచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌లో.. నాగచైతన్య జర్నలిస్టుగా నటించారు. 

పేపర్లో వచ్చిన ఆర్టికల్లో ఉన్నట్టే.. తన లైఫ్‌లో జరగడం.. అది ఓ మరర్డర్‌తో కనెక్ట్ అవ్వడం జరుగుతుంటుంది.

మధ్యలో వచ్చే సూపర్ నాచురల్ ఎలిమెంట్స్ ఆడియెన్స్‌కు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ ఇస్తోంది.