అబ్బబో.. ఓయబ్బో..! అందాలతో దంచికొట్టిన  ఇస్మార్ట్ బ్యూటీ

Rajeev 

10 June 2024

నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ నభా నటేష్ . 

ఆతర్వాత ఒకటి రెండు సినిమాలు చేసింది కానీ ఆ సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. 

అదే సమయంలో పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 

ఈ సినిమాలో తన నటనతో పాటు అందంతోనూ కవ్వించింది ఈ వయ్యారి భామ. ఈ సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది.

ఆతర్వాత వరుసగా సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది . 

ఆతర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారనుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. 

అలాగే సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు సెగలు పుట్టిస్తుంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.