నవ్వే నాటు గులాబీ.. నభానాటేష్  లేటెస్ట్ క్యూట్ పిక్స్ 

Rajeev 

28 May 2024

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకుపరిచయం అయ్యింది అందాల భామ నభా నటేష్ 

ఆతర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది ఈ చిన్నది. 

ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా నటేష్ కు వరుస ఆఫర్స్ వచ్చాయి. మాస్ రాజా రవితేజ సరసన డిస్కో రాజా సినిమాలో చేసింది. 

అలాగే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో సోలో బ్రతుకే సోబెటర్ అనే సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. 

చాలా కాలం ఈ అమ్మడు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. యాక్సిడెంట్ కారణంగా బ్రేక్ తీసుకుంది నభా నటేష్ . 

ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.ఇటీవలే మూడు సినిమాలు అనౌన్స్ చేసింది. 

సోషల్ మీడియాలోనూ నభా నటేష్  చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది.