13 November 2023
చీరకట్టులో అదరగొట్టిన నభా నటేష్ అందాలు
నభా నటేష్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది.
నన్ను దోచుకుందువటే ఫ్లాప్ కావడంతో అందం ఉన్నా క్రేజ్ సంపాదించుకోలేకపోయింది.
ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బంపర్
హిట్ కొట్టి ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది
తర్వాత సినిమాల్లో అవకాశాలు వస్తున్న సమయంలో అనుకోని రోడ్డు ప్రమాదం జరగడంతో చిత్రం పరిశ్రమకు దూరం అయ్యింది.
దానితో ప్రస్తుతం ఈ కన్నడ అందానికి తెలుగులో ఇప్పుడు ఒక్క అవకాశం కూడా లేకుండా పోయింది.
ఇది ఇలా ఉంటే నభా నటేష్ తాజాగా కొన్ని చీర కట్టిన ఫోటోలను పంచుకుంది.. ప్రస్తుతం అవి సో
షల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి