నభా నెక్స్ట్ లెవెల్ అందాల ఆరబోత.. పిక్స్ వైరల్
Phani CH
18 SEp 2024
తెలుగు ప్రేక్షకులకు నభా నటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ గ్లామర్ పరంగా ముందు వరుసలో ఉంటుందనే చెప్పాలి.
ఈ చిన్నదానికి అందం ఉన్న హిట్ సినిమాలు దొరకటం లేదు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో పాపులర్ అయ్యింది నభా నటేష్.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ విజయం సాధించిన తరువాత అల్లుడు అదుర్స్ చిత్రం నిరాశపరిచింది.
నభా నటేష్ చివరగా నితిన్ సరసన మాస్ట్రో చిత్రంలో నటించింది. కానీ ఈ మూవీ ఓటిటిలో విడుదలై అందరిని ఆకట్టుకుంది.
మాస్ట్రో చిత్రంలో నభా నటేష్ మూవీ మొత్తం చిట్టిపొట్టి డ్రెస్సుల్లో ఆకట్టుకుంది. స్టైలిష్ అండ్ కూల్ పెర్ఫామెన్స్ అందించింది.
ఈ ముద్దుగుమ్మ సరైన హిట్ పడితే స్టార్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. అయితే సోషల్ మీడియా గ్లామర్ ఫోజులు మొదలు పెట్టింది నభ.
నభా నటేష్ మోడరన్, ట్రెడిషనల్ డ్రెస్సుల్లో ఎంత అందంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. క్యూట్ ఫోటోస్ తో అందరిని ఆకట్టుకుంటుంది నభ.
ఇక్కడ క్లిక్ చేయండి