అందంతో తేనె కలిస్తే ఈ వయ్యారి రూపం..
TV9 Telugu
10 April 2024
11 డిసెంబర్ 1995న కర్ణాటక రాష్ట్రంలోని ఆధ్యాత్మిక క్షేత్రం శృంగేరిలో జన్మించింది అందాల తార నాభ నటేష్.
కర్ణాటకలోని ఉడిపిలో N.M.A.M ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పట్టా పొందింది.
జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు ప్రకాష్ బెలవాడి ఆధ్వర్యంలో నాటకాల్లో నటించడంతో పాటు మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించింది.
కొంతకాలం భరతనాట్యంలో శిక్షణ పొందింది. పాఠశాల, కళాశాల రోజుల్లో అనేక పోటీలలో నృత్యం చేసింది ఈ ముద్దుగుమ్మ.
ఫెమినా మిస్ ఇండియా బెంగుళూరు 2013 జాబితాలో టాప్ 11 నిలిచింది. మిస్ ఇంటెలెక్చువల్ అవార్డును అందుకుంది.
అభినయ తరంగ వద్ద నటనలో శిక్షణ పొందింది ఈ వయ్యారి వయ్యారి.తర్వాత బెలవాడిలో థియేటర్ కెరీర్ ప్రారంభమైంది.
తన 19వ ఏట 2015లో వజ్రకాయ అనే కన్నడ యాక్షన్ చిత్రంతో నటుడు శివ రాజ్‌కుమార్‌కు జోడీగా చలనచిత్ర అరంగేట్రం చేసింది.
2018లో నన్ను దోచుకుందువటేతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి