26 January 2024
ఓటీటీలోకి నాగార్జున నా సామిరంగ
TV9 Telugu
కింగ్ నాగార్జున హీరోగతా నటించిన నయా మూవీ నా సామిరంగ.
సంక్రాంతి కానుకగా జనవరి 14న నా సామిరంగ సినిమా విడుదల
అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
విలేజ్ బ్యాక్డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగాను పర్లేదు అనిపించుకుంది.
ఈ నేపథ్యంలో నాసామిరంగ సినిమా కూడా ఓటీటీలోకి రావడానికి రెడీ అవుతోంది.
జనవరి 14న విడుదలైన ఈ సినిమా సరిగా 45 రోజులకు ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది.
మార్చ్ సెకండ్ వీక్ లో నాసామిరంగ సినిమా ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తు
న్నాయి.
ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని హాట్ స్టార్ నాసామిరంగ సినిమా ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు కొ
నుగోలు చేసిందనే టాక్ ఉంది.
ఇక్కడ క్లిక్ చేయండి