కల్కితో పాటు కచ్చితంగా చూడల్సిన చూడాల్సిన టాప్ మూవీస్.. 

TV9 Telugu

09 July 2024

ఇటీవల జూన్ 27న విడుదలైన కల్కి 2898 ఏడీ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పటికే ఈ చిత్రం 1000 కోట్లకు దగ్గరలో ఉంది.

బాహుబలి 2 ది కంక్లూజన్ సినిమా ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తం చేసిన చిత్రమిది.

బాహుబలి 1 ది బిగినింగ్ సినిమా 750 కోట్లు కలెక్ట్ చేసిన 500 కోట్ల క్లబ్ ను ఓపెన్ చేసిన తొలి చిత్రమిది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. ఇది 700 కోట్లకు పై వసూళ్లు చేసింది.

తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన సాహూ కచ్చితంగా చూడాలి. డిసాస్టర్ టాక్ తో ఈ సినెమా 439 కోట్ల వసూళ్లు చేసింది.

మిర్చి సినిమా కూడా కచ్చితంగా చూడాల్సిందే. ఇందులో ప్రభాస్ అనుష్క శెట్టి జంటగా నటించారు. రిచా గంగోపాధ్యాయ మరో హీరోయిన్.

ప్రభాస్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చి రెబెల్ మూవీ కూడా చూడాల్సిందే. ఇందులో తమన్నా కథానాయకి.

డార్లింగ్ ప్రభాస్, కాజల్ అగర్వాల్ జోడిగా నటించిన రొమాంటిక్ చిత్రమిది. ఈ సినిమా డార్లింగ్ కి లవర్ బాయ్ ఇమేజ్ తీసుకొచ్చింది.