ANIL KUMAR POKA
'మీర్జాపూర్ 3' నుండి తప్పుకున్న మున్నా త్రిపాఠి అలియాస్ దివేందు.
24 April 2024
యాక్టర్ దివేందు.. అలియాస్ మీర్జాపూర్ "మున్నా భాయ్" ఇండస్ట్రీ లో ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా.?
యాక్టర్ దివేందు పోషించిన మున్నా భాయ్ or మున్నా త్రిపాఠి పాత్రలో ప్రేక్షకుల అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఇండస్ట్రీ లో చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు అందరికి బాగాగుర్తు ఉండిపోయే క్యారెక్టర్ మున్నా భాయ్.
'మీర్జాపూర్' తర్వాత నటుడు దివ్యేందుకి వరస ఆఫర్లు వచ్చాయి. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోయారు.
ఇక తాజాగా అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా మీర్జాపూర్ - 3 పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు దివేందు.
తాగాజా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన దివేందు 'మీర్జాపూర్ - 3' సినిమాలో నేను లేనని మున్నా త్రిపాఠి అన్నారు.
తాను ఈ ఇందులో నటించేందుకు అవకాశం లేదని.. దానికి పలు రకాల కారణాలు ఉన్నాయి అని తెలిపారు మున్నా త్రిపాఠి.
ఈ మాటలు విన్న మున్నా త్రిపాఠి అభిమానులు చాల ఫీల్ అయ్యారు. ఇక 'మీర్జాపూర్ - 3' ఈ ఏడాది విడుదల కానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి