14 November 2023
బాలీవుడ్ సింగర్‌తో మృణాల్ ప్రేమాయణం..
ఇదగో క్లారిటీ..
లావణ్యలాగే.. మృణాల్, తెలుగు గడ్డపై సెటిల్ అవుతుందంటూ... రీసెంట్ గా అల్లు అరవింద్... దీవించిన వేళ...
బాలీవుడ్ మీడియా నుంచి షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ఆ న్యూస్‌కు ఓ అప్డేట్ కూడా వచ్చింది.
రీసెంట్‌గా మృణాల్ ర్యాప్ సింగర్ బాద్‌షాతో ప్రేమలో ఉందని చాలా క్లియర్ కట్ గా బాలీవుడ్ మీడియా కోట్ చేసింది.
బాలీవుడ్ ఫేమస్ ర్యాపర్, సింగర్ , లిరిసిస్ట్, మ్యూజిక్ కంపోజర్ అండ్ ప్రొడ్యూసర్ అయిన బాద్‌షా..
ఇప్పటికే మృణాల్ ఠాకూర్‌తో... కొన్ని హిట్ ఆల్బమ్స్ చేశారు. ఈ క్రమంలోనే మృణాల్‌తో ప్రేమలో పడ్డారని..
ప్రస్తుతం వీళ్లు డేటింగ్ లో ఉన్నారని.. బాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది.
దానికితోడు.. రీసెంట్‌గా శిల్పాశెట్టి ఇంట్లో జరిగిన దివాలీ సెలబ్రేషన్స్‌లో... ఇద్దరూ చేయీ చేయీ పట్టుకనే ఆ ఈవెంట్‌కు వచ్చారు.
ఇప్పుడా వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు బాద్ షా
తమ మధ్య అలాంటి రిలేషన్ ఏం లేదంటూ... తన ఇన్‌స్టా స్టేటస్‌లో కోట్ చేశారు.
ఇక్కడ క్లిక్ చేయండి