05 December 2023

మెస్మరైజింగ్ లుక్ లో మృణాల్

మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది

ఈ మరాఠి ముద్దుగుమ్మ తన పెర్ఫామెన్స్ తో అందరిని మనసులను దోచుకుంది.

తన నటనతో టాలీవుడ్ దర్శక నిర్మాతల చూపు తనపై పడేలా చేసింది మృణాల్.

ప్రస్తుతం ఈ ముద్దగుమ్మ ‘హాయ్ నాన్న’  చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరో మూడు రోజుల్లో హాయ్ నాన్న అన్ని భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

హాయ్ నాన్న చిత్ర ప్రోమోషన్స్ లో అదిరిపోయే అవుట్ ఫిట్స్ తో అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేస్తుంది.

తాజాగా చీరకట్టులో మెరిసిన ఈ ముద్దగుమ్మ ఫోటోస్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్నాయి.