స్పీడ్ తగ్గించిన మృణాల్.. ఆచితూచి అడుగులేస్తోన్న భామ
Rajeev
02 AUG 2024
స్మాల్ స్క్రీన్ నటిగా హిందీలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన నటి మృణాల్ ఠాకూర్ ఇప్పుడు పాన్-ఇండియన్ స్టార్.
స్మాల్ స్క్రీన్‌లో బాగా పాపులర్ అయిన మృణాల్ ఠాగూర్ ఇప్పుడు వెండితెరపై బిగ్గెస్ట్ నటిగా మారుతోంది.
హనురాఘవాపుడి దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్, దుల్కర్ సర్మాన్ నటించిన సీతా రామం చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.
ఆతర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి అతి తక్కువ కాలంలోనే అగ్రనటిగా ఎదిగింది మృణాల్ ఠాకూర్.
మృణాల్ ఠాగూర్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియాలో ఆమె ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది
కొత్త సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాల్లో ఈ అమ్మడు అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.
సోషల్ మీడియాలో మృణాల్ షేర్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. నెటిజన్స్ ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తూ ఉంటారు.
ఇక్కడ క్లిక్ చేయండి