09 November 2023
సౌత్ ఇండస్ట్రీలో ఆ రికార్డ్ ఈ అమ్మాడికే సొంతం.. త్రిష తగ్గేదే లే..
Pic credit - Instagram
సీతారామం సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో ఫుల్ ఫేమస్ అయ్యింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.
దీంతో తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు క్యూకట్టాయి. ప్రస్తుతం మృణాల్ హాయ్ నాన్న చిత్రంలో నటిస్తుంది. ఇందులో నాని హీరోగా నటిస్తున్నారు.
అలాగే ఆంఖ్ మిచోలీ అనే కొత్త సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ ప్రచారంలో భాగంగా మృణాల్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
తను నటించిన సీతారామం సినిమా పిల్లలకు కూడా బాగా నచ్చిందని.. తెలుగులోనే కాకుండా హిందీలోనూ మంచి గుర్తింపు తీసుకువచ్చిందని తెలిపింది.
ఉత్తారాది ప్రేక్షకులు సైతం తన పై ప్రశంసలు కురిపించారని.. ఇలాంటి రొమాంటికి సినిమాల్లో నటించాలని అడియన్స్ కోరుకుంటున్నారని చెప్పుకొచ్చింది.
ప్రస్తుత సినిమాల్లో రొమాన్స్, కామెడీ అంశాలు మిస్ అవుతున్నాయనేది తన అభిప్రాయం అని.. ఇప్పుడు తనకు మనసుకు హత్తుకునే సినిమాలను కావాలని తెలిపింది.
ప్రేక్షకులు హృదయాలను హత్తుకునే సినిమాల్లోనే భాగం కావాలని అనుకుంటున్నానని.. ఆంఖ్ మిచోలీ, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలు అలాంటివే అన్నారు.
బాహుబలి.. బిపోర్ ది బిగినింగ్ వెబ్ సిరీస్ లో తాను నటించాల్సింది గానీ అనివార్య కారణాల వల్ల కుదర్లేదని చెప్పుకొచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.
ఇక్కడ క్లిక్ చేయండి.