26 January 2024
సినిమా అవకాశాలు పై ఎమోషనల్ అయిన మృణాల్ ఠాకూర్.
TV9 Telugu
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఫుల్ బ
ిజీగా ఉంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్.
సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.
తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన మృణాల్.. తన నెక్ట్స్ మూవీస్.. ఫిల్మ్ కెరీర్ గుర
ించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఇంతకీ మృణాల్ ఏమన్నారంటే...! "హిందీలో చాలా సినిమాల ఆఫర్స్ వస్తున్నాయి.
కానీ మంచి ప్రేమకథ మాత్రం రావడం లేదు. అలాంటి సినిమాలు చేయాలని ఉంది. కా
నీ.. నాకు రొమాంటిక్ లవ్ స్టోరీస్ రావడం లేదు.
నాకు అర్థం కావడం లేదు.. నన్ను నేను నిరూపించుకోవడానికి ఇంకా ఎంతగా అలసిపోవాలో.
బహుశా నేను హిందీలో ఇంకా అంతగా ఫేమస్ కాలేదేమో. కానీ నాకు అక్కడ మంచి అవకాశాలు
రావాలని కోకరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.
ఇక్కడ క్లిక్ చేయండి