మృణాళ్‌ ఠాకూర్‌, తమన్నా నటించిన సిరీస్‌ లస్ట్ స్టోరీస్‌ 2

ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ రిలీజైంది.

ఇందులో తమన్నాపాతో మృణాళ్‌ కూడా కాస్త బోల్డ్‌గానే నటించింది

తాజాగా లస్ట్‌ స్టోరీస్‌పై మృణాళ్‌ చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి

పిల్లలకు శృంగారం గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందంటోంది మృణాళ్‌

ఇంట్లో ఈ విషయాలపై ఓపెన్‌గా మాట్లాడాలంటోందీ బ్యూటీ.

అప్పుడే పిల్లలకు తప్పేదో, రైటేదో తెలుస్తుందంటోందీ ముద్దుగుమ్మ

ప్రస్తుతం నాని 30, విజయ్‌తో సినిమాలు చేస్తోంది మృణాళ్‌