09 October 2023
స్టువర్ట్ పురం గజదొంగ, మెడ్రాస్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న తొలి ఖైదీ అంటూ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ న్యూస్‌ని ఇప్పటికే జనాల్లోకి ఇంజక్ట్ చేశారు మాస్ మహరాజ్.
ఆల్రెడీ వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో కలిసి సక్సెస్ కొట్టిన రవితేజ, ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావుతో తప్పక హిట్ కొట్టాలని ఫిక్సయ్యారు. అక్టోబర్ 20న రిలీజ్‌కి రెడీ అవుతోంది టైగర్ నాగేశ్వరరావు.