ఈ వారం థియేటర్స్ కళ కళ.. సినిమాలు సందడి షురూ.. 

TV9 Telugu

27 May 2024

ఎన్నికలు, ఐపిఎల్ కారణంగా వేసవి అంత ఎలాంటి సినిమాలు కూడా విడుదల కాలేదు. దీంతో థియేటర్లలో కళ తప్పింది.

చాల రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ థియేటర్స్ లో సందడి కనిపించనుంది. అన్ని వర్కౌట్ అయితే ఈ సినిమాలు హిట్ ఖాయం.

మే చివరి వారంలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఏంటి.? ఎప్పుడు రానున్నాయో.? ఇప్పుడు మనం తెలుసుకుందాం.

విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా నటించిన 'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కార్తికేయ హీరోగా నటించిన ‘భజే వాయు వేగం’ మే 31న విడుదల కానుంది. ఇందులో ఐశ్వర్య మీనన్ కథానాయకిగా కనిపించనుంది.

బేబీ లాంటి హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా ‘గం.. గం.. గణేశా’. ఇది ఈ నేల 31న థియేటర్లలో సందడి చేయనుంది.

జాన్వీ కపూర్‌, రాజ్‌కుమార్‌ జంటగా రొమాంటిక్‌ స్పోర్ట్స్‌ డ్రామా ‘మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ మహి’ ఈ నేల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తమిళంలో విజయవంతమైన మాస్ డ్రామా చిత్రం హిట్‌ లిస్ట్‌ ఈ నేల 31న తెలుగు ప్రేక్షకులను కూడా అలరించనుంది.