ఆగస్టు చివరి వారంలో సందడి చేయనున్న సినిమాలు..
TV9 Telugu
27 August 2024
నాని, ప్రియాంక మోహన్ జంటగా ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటించిన 'సరిపోదా శనివారం' ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పల్లెటూరి నేపథ్యంలో సాగే యూత్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ డ్రామా 'కాలం రాసిన కథలు' ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగు తెరపై ప్రతినాయకుడిగా ఆకట్టుకుంటున్న దేవ్ గిల్. హీరోగా తెరకెక్కిన్స్ ‘అహో! విక్రమార్క’ ఆగస్టు 30న విడుదల కానుంది.
పశ్చమ బెంగాల్లో జరిగిన నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కిన 'ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్' ఆగష్టు 30న విడుదల కానుంది.
వరుణ్ ధావన్ మేనకోడలు అంజినీ ధావన్ 'బిన్నీ అండ్ ఫ్యామిలీ'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ ఫ్యామిలీ డ్రామా ఆగస్ట్ 30న రానుంది.
హాలీవుడ్ హారర్ థిల్లర్ చిత్రం ఎబిగైల్ జియో సినిమా వేదికగా ఆగస్టు 26 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది.
హాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'గాడ్డిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్' జియో సినిమాలో ఆగస్టు 29 నుంచి ప్రసారం కానుంది.
జోసెఫ్ కోసిన్స్కి కథ ఆధారంగా రూపొందిన 'ట్విస్టర్స్' బుక్ మై షో వేదికగా ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి