ఈ వరం ఓటీటీ సినిమాలు, సిరీస్ లు ఇవే..
TV9 Telugu
13 July 2024
డిస్నీ+ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది కమాండర్ కరణ్ సక్సేనా. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇది.
ఈ వారం OTT లో చారిత్రక నాటకం వైకింగ్స్: వల్హల్లా సీజన్ 3 కూడా వచ్చింది. ఇది నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతుంది.
36 డేస్ పేరుతో అత్యంత ఆకర్షణీయమైన క్రైమ్ థ్రిల్లర్ సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది తప్పకుండ చుడండి.
జియో సినిమాలో పిల్ సినిమా స్ట్రీమ్ అవుతుంది. ఇదొక ఎంగేజింగ్ మెడికల్ థ్రిల్లర్ గా రూపొందింది. ఒక్కసారైన చూడాలి.
డిస్నీ+ హాట్‌స్టార్ షోటైమ్ కొత్త ఎపిసోడ్‌లను విడుదల చేసింది. ఇమ్రాన్ హష్మీ, మహిమా మక్వానా, మౌని రాయ్, రాజీవ్ ఖండేల్‌వాల్, శ్రియా శరణ్ నటించారు.
సోనాక్షి సిన్హా, రితీష్ దేశ్‌ముఖ్, సాకిబ్ సలీమ్ నటించిన కాకుడ అనే హారర్ కామెడీ సినిమా జీ5లో స్ట్రీమ్ అవుతుంది.
సాసేజ్ పార్టీ: ఫుడ్‌టోపియా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది. ఇదొక ఆనిమేటెడ్ వెబ్ సిరీస్ గా వచ్చింది.
మీ కుటుంబంతో కలిసి కామెడీ సినిమాను ఆస్వాదించాలనుకుంటున్నారా? నెట్‌ఫ్లిక్స్‌లో బ్లేమ్ ది గేమ్ చుడండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి