ఇవి తినాలంటే మీ ఆస్తులు అమ్ముకోవాల్సిందే..
TV9 Telugu
19 January
202
5
తాజ్, ముంబైలోని చెఫ్ స్టూడియో రెస్టారెంట్ లో ఇద్దరు వ్యక్తులు చేసే భోజనానికి 1.5 లక్షలు ఖర్చు అవుతుంది.
దేశరాజధాని ఢిల్లీలోని లీలా ప్యాలెస్‌లోని లైబ్రరీ బార్ లో 30 ml కాగ్నాక్ 1.5 లక్షలకు అమ్ముతున్నారు.
ఢిల్లీలోని తాజ్ వద్ద వాసబిలో ఉన్న చెఫ్ టేస్టింగ్ మెను అనే ఆహారం తినాలంటే 20,000 రూపాయలకు ఖర్చు చెయ్యాలి.
ముంబైలోని కాసాబ్లాంకా, తాజ్ రెస్టారెంట్ లో ఇద్దరు వ్యక్తులు కలిసి భోజనం 20,000 రూపాయలు ఖర్చు చెయ్యాలి.
లీలా కెంపిన్స్కి, గుర్గావ్ వద్ద జనోట్టాలోని ఇద్దరు బ్రంచ్ కోసం 20,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లోని క్యూబ్ లో పిజ్జా ధర 9,999 రూపాయలుగా ఉంది. ఇది 13-అంగుళాల ఉండే పిజ్జా.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఒబెరాయ్ వెట్రోలో ర్యాక్ ఆఫ్ లాంబ్ తినాలనుకుంటే 4,000 రూపాయలు చెల్లించాలి.
బెంగళూరులోని రాజ్‌భోగ్ రెస్టారెంట్ లో ఒక దోస 1,011 రూపాయలు. ఇది బంగారు పూత పూసిన దోస. అందుకే అంతా ఖరీదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ పండుకి గింజలు, పొట్టు రెండు ఉండవు..
వైన్‌లో నీటిని కలిపి తాగితే ఏమవుతుంది.?
వీకెండ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.? హంపి బెస్ట్..