TV9 Telugu
అల్లు స్నేహ మార్నింగ్ రొటీన్ ఇదే!
02 March 2024
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారికి, అల్లు ఆర్మీకి అల్లు స్నేహారెడ్డిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఎప్పుడూ ఏదో ఒక వీడియోతో, ఏదో ఒక మెసేజ్‌తో సోషల్ మీడియా ద్వారా జనాలను పలకరిస్తూనే ఉంటారు ఐకాన్ స్టార్ సతీమణి.
లేటెస్ట్ గా మార్నింగ్ రొటీన్‌లో బాగంగా ఆమె వర్కవుట్ చేసే ఓ వీడియోను షేర్ చేశారు అల్లు వారి కోడలు.
మామూలుగా ఎప్పుడూ జిమ్‌లో వర్కవుట్లు చేసే స్నేహ, ఈ వీడియోలో మాత్రం ఇంటి గార్డెన్‌లో స్ట్రెచెస్ చేశారు.
ఒన్ రెప్ ఎట్ ఎ టైమ్ అని ఆమె పెట్టిన కామెంట్‌కి సోషల్ మీడియా అభిమానుల నుంచి లైకుల వర్షం కురుస్తోంది.
ఫిట్‌నెస్‌కి అల్లు అర్జున్ కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆయన సతీమణిగా ఎప్పుడూ ఈ విషయంలో ఇంట్రస్ట్ చూపిస్తుంటారు స్నేహ.
పెద్దింటి కోడలైనా, అంత పెద్ద హీరో భార్య అయినప్పటికీ స్నేహ ఎప్పుడూ ఖాళీగా ఉండారు అల్లు స్నేహ రెడ్డి.
ఆమెని చూస్తే ఇన్‌స్పయిరింగ్‌గా ఉంటుందని గతంలో అల్లు అరవింద్ ఓ ఈవెంట్‌లో అన్న మాటలను గుర్తుచేసుకుంటున్నారు ఫ్యాన్స్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి