02 November 202
3
మంచు విష్ఖుకు ప్రమాదం.. అప్డేట్ ఇచ్చిన మోహన
్ బాబు..
రెండు రోజుల ముందు.. 'కన్నప్ప' షూటింగ్‌లో ప్రమాదవశాత్తు గాయాలపాలయ్యారు మంచు విష్ణు
షూటింగ్ టైంలో డ్రోన్ కెమెరా.. హీరో మంచు విష్ణు చేయిపై పడడంతో... గాయాలపాయ్యారు
అప్పటి నుంచి 'కన్నప్ప' షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి... రెస్ట్ తీసుకుంటున్నారు మంచు
విష్ణు
అయితే తాజాగా మంచు విష్ణు ఆరోగ్య పరిస్థితిపై ఓ ట్వీట్ చేశారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు
భగవంతుని దయతో.. తన కొడుకు మంచు విష్ణు కోలుకుంటున్నాడని చెప్పారు మోహన్ బాబు..
విష్ణు పై చూపించిన మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ.. తన ట్వీట్లో రాసుకొచ్చారు.
అంతేకాదు త్వరలో... తిరిగి 'కన్నప్ప' షూటింగ్లో .. విష్ణు పాల్గొంటాడని క్లా
రిటీ ఇచ్చారు మోహన్ బాబు
ఇక్కడ క్లిక్ చేయండి