జాన్వీ కపూర్ కు గట్టిపోటీ ఇచ్చేలా ఉందిగా ఈ బ్యూటీ..
Rajeev
19 July 2024
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అవుతున్న భాగ్య
శ్రీ.
మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి ఇటీవలే ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో తన అందంతో కవ్వించింది.
ఇక తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకుండా వరుస ఆఫర్స్ ను అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
మిస్టర్ బచ్చన్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న మూవీలో చేస్తుంది.
ఈ సినిమాతో పాటు ఓ క్రేజీ మూవీ కూడా ఓకే చేసింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలో ఛాన్స్ కొట్టేస
ింది.
ఇక ఒక సినిమా కూడా చేయకుండా ఈ అమ్మడు తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.
అలాగే జాన్వీ కపూర్ కూడా తెలుగులో ఒక్క సినిమా కూడా చేయకుండా తెలుగులో మరో రెండు సినిమాలను లైనప్ చేసింది.
ఇక్కడ క్లిక్ చేయండి