ఈమె సోయగాన్ని చూసి బ్రహ్మ తనను తాను మెచ్చుకోడా.!
TV9 Telugu
28 March 2024
15 డిసెంబర్ 1992న దేవుని భూమి అని పిలవబడే కేరళలోని ఇడుక్కిలో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది అందాల తార మిర్న మీనన్.
ఈ వయ్యారికి సయన సంతోష్, అతిరా సంతోష్, అదితి మీనన్ అనే పేర్లు కూడా ఉన్నాయి. అదితి మీనన్ గానే మొదటి క్రెడిట్ వచ్చింది.
ఈ ముద్దుగుమ్మ తల్లిదండ్రులు సంతోష్ కుమార్ మరియు శోబనా సంతోష్. ఈ బ్యూటీకి ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు.
కేరళలోని రామక్కల్మేడులో ఉన్న సేక్రేడ్ హార్ట్ హై స్కూల్ లో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ అందాల తార.
నటనలో తన కెరీర్ మొదలుకాకముందు దుబాయ్‌లో ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేసింది ఈ వయ్యారి భామ.
కానీ హీరోయిన్ మిర్న మీనన్ ఎప్పటినుంచో నటి కావాలని కోరుకునేది కాబట్టి ఉద్యగం వదిలి కేరళకు తిరిగి వచ్చింది.
2016లో పట్టతారి అనే తమిళ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. తర్వాత బిగ్ బ్రదర్ మూవీలో మలయాళంలో పరిచయం అయింది.
2022లో క్రేజీ ఫెలోతో తెలుగు తెరకు పరిచయం అయింది. తర్వాత ఉగ్రంతో హిట్ అందుకుంది. ఇటీవల నా సామీ రంగలో నటించింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి